ప్రీ-ఫాల్ 2023 షో ఫోటో గ్యాలరీ.. రెడ్ కార్పెట్ పై బాలీవుడ్ భామలతో పాటు అంబానీ కూతురు, కోడలు..

-

ప్రముఖ అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్​ క్రిస్టియన్ డియోర్ సంస్థ ఇటీవలే భారత్​లో సందడి చేసింది. తమ సంస్థకు సంబంధించిన ప్రీ-ఫాల్ 2023 అనే షోను నిర్వహించింది. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరై రెడ్ కార్పెట్ పై సందడి చేశారు.

ప్రీ-ఫాల్ 2023 షో ముంబయిలోని గేట్​ వే ఆఫ్​ ఇండియా వేదికగా జరిగగా పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు హాజరై కనువిందు చేశారు. అంతర్జాతీయ తారల సైతం హాజరైన ఈ కార్యక్రమంకి బాలీవుడ్ నటులు అనన్య పాండే, అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ, అతియా శెట్టి, సోనమ్ కపూర్, కరిష్మా కపూర్ వంటి వారంతా హాజరయ్యారు. అలాగే ఈషా అంబానీ, రాధిక మర్చంట్ ఈ షోలో పాల్గొని సందడి చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version