తల్లి పాడే మోసిన ప్రధాని మోడీ, వీడియో వైరల్

-

ప్రధాని నరేంద్రమోడీకి మాతృ వియోగం కలిగింది.ప్ర ధాని నరేంద్ర మోదీ తల్లి హిరాబెన్ ( 100) ఇక లేరు. వందేళ్ళ వయసు ఆమే అహ్మదాబాద్ నివాసంలో రెం డు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. యూ ఎన్ మెహతా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు.

వయో సంబంధ సమస్యలతో చికిత్స ఫలించకపోవడంతో కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆమె అంత్యక్రియలు ఇవాళే జరుగనున్నాయి. ఇందులో భాగంగానే, ప్రధాని నరేంద్రమోడీ తల్లి హీరాబెన్ అంతిమయాత్ర కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. ఈ సందర్భంగా తల్లి హీరాబెన్ పాడె మోశాడు మోడీ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version