ఐపీఎల్ 2022 లో భాగంగా ఇవాళ రెండు బిగ్ ఫైట్స్ జరుగనున్నాయి. ఇందులో భాగంగా మొదటగా.. పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య 28వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగనుంది. అయితే.. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన హైదరాబాద్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పంజాబ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.
జట్ల వివరాలు ఇవే :
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (సి), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్ (w), శశాంక్ సింగ్, జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్ (సి), జానీ బెయిర్‌స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (w), షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్