బ్యూటిఫుల్ భామ రాయ్ లక్ష్మి..ప్రజెంట్ ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తోంది. గతంలో స్పెషల్ సాంగ్స్ చేసిన ఈ సుందరి…ఇప్పుడు సినిమాల్లో మెయిన్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఈ భామ చేసిన స్పెషల్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సుందరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమె తను నటించిన సినిమాలతో పలకరిస్తూనే ఉంటుంది. కాగా, దాని కంటే ముందర సోషల్ మీడియాలో ప్రతీ రోజు తన అభిమానులు, నెటిజన్లతో టచ్ లోనే ఉంటుందని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేస్తుంటుంది.
తాజాగా ఇన్ స్టా వేదికగా బికినీలో దిగిన ఫొటోను షేర్ చేసి సమ్మర్ ట్రీట్ ఇచ్చేసింది ఈ అమ్మడు. రత్తాలు షేర్ చేసిన ఈ ఫొటో చూసి నెటిజన్లు ‘వెరీ హాట్, సమ్మర్ కే కాక పుట్టిస్తు్న్నావ్, వెరీ వెరీ హాట్, బ్యూటిఫుల్, నైస్, ఫైర్’ అని కామెంట్స్ చేస్తున్నారు.
‘పారడైస్ అనేది ఒక స్థలం కాదు..అది ఫీలింగ్’ అనే క్యాప్షన్ తో సదరు ఫొటోను షేర్ చేసింది రాయ్ లక్ష్మి. సదరు ఫొటోలో ఎద అందాలతో పాటు తొడలు చూపుతూ రాయ్ లక్ష్మి కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది.