ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ లో సంచలన కామెంట్స్..!

-

ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మ మొగుడు అనే పదాన్ని వెనక్కి తీసుకుంటున్న అని అన్నారు. నా మాటలు ఎస్పీ ని బాధ కలిగించింది అని అంటే కనుక క్షేమాపన చెబుతున్న అని అన్నారు. ఇది కడప జిల్లా పదజాలం అని అన్నారు. అలానే నేను బాధ్యతగల వ్యక్తిగా నేను ఇలా మాట్లాడరాదుని చెప్పారు. ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ కార్యాలయానికి వెళ్ళాను.

ప్రజలకు వున్న సమస్యని చెప్పా. చట్టాన్ని సవరణ చేయాలని డిమాండ్ చేశానన్నారు. కుటుంబ అవసరాలకు మందు తీసుకొని వెళ్తే కేసులు నమోదు చేయటం ఏంటని అడిగారు. కర్మకార్యక్రమంకు మందు తీసుకెళ్తుంటే అరెస్టు చేశారన్నారు. కేసులు టార్గెట్ ఉంది అన్నందుకే సెబ్ ఎస్పీ ని అమ్మ మొగుడు కి చెప్పు అని అన్నాను అని చెప్పారు. 3 బాటిల్స్ కంటే ఎక్కువ వుంటే కేసులు నమోదు చేసే చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని అంటున్నా అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version