ఐలాండ్లో తన అందాలతో రచ్చరచ్చ చేస్తున్న రకుల్.. ఫోటోలు వైరల్..!!

-

తెలుగులో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన రకుల్ ప్రీతిసింగ్ బాలీవుడ్లో ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తనకు సంబంధించిన విషయాలను,హాట్ ఫోటోలను, జిమ్ వర్కౌట్ వీడియోలను షేర్ చేస్తూ కుర్రకారులను మంత్ర ముగ్ధులను చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా గత రెండు రోజుల నుంచి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ ఉండేటువంటి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటోంది రకుల్ ప్రీతిసింగ్. ముఖ్యంగా సమయం దొరికినప్పుడల్లా మాల్దీవులకు వెళుతూ ఉంటుంది.

ఇక రకుల్ ఐలాండ్లో విచ్చలవిడిగా తన అందాలను ప్రదర్శిస్తూ ఇంటర్నెట్ ని ఒక్కసారిగా కుదిపేస్తోందని అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బికినీలో తన అందాలను ప్రదర్శిస్తూ స్కిన్ షో తో కుర్రకారులకు చెమటలు పట్టించే విధంగా చేస్తోంది. ఇక రకుల్ నెట్ బెడ్ పైన హాట్ ఫోజులు ఇస్తూ నెటిజెన్లను సైతం ఊపిరాడకుండా చేస్తోంది. ముఖ్యంగా మతిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇస్తూ.. తన అందాన్ని చూపిస్తూ ఉన్నది. ఈ ఫోటోలు చూసిన నేటిజన్లు, అభిమానులు చూపు తిప్పుకొని అందం అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

రకుల్ ప్రీతిసింగ్ అందాన్ని పొగిడేస్తూ ఆమెను అమాంతం పొగిడేస్తున్నారు. తాజాగా రకుల్ ప్రీతిసింగ్ షేర్ చేసిన ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అలా షేర్ చేసిన కొద్ది గంటలలోనే ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. రకుల్ ప్రీతిసింగ్ కు ఇప్పటికే సోషల్ మీడియాలో మూడు కోట్లకు పైగా ఫాలోవర్స్ ను దక్కించుకుంది. రకుల్ ఇప్పటికీ కూడా తన హాట్ ఫోటో షూట్లను సైతం షేర్ చేస్తు మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం రకుల్ ప్రీతిసింగ్ , జాకీ భగ్నానీని వివాహం చేసుకోబోతోందని వార్తలు వినిపించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version