గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్.. ఫ్యాన్స్ కి పునకాలే..!

-

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో చెరకేక్కుతున్న సినిమా గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణం పై దిల్ రాజు నిర్మించారు. అంజలి, కియారా అద్వానీ, ఎస్ జె సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, విశ్వంత్ పలువురు స్టార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి టీజర్ నాలుగు సాంగ్స్ రిలీజ్ చేసి సినిమా పై భారీ అంచనాలు పెంచారు మూవీ మేకర్సగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో చెరకేక్కుతున్న సినిమా గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణం పై దిల్ రాజు నిర్మించారు. అంజలి, కియారా అద్వానీ, ఎస్ జె సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, విశ్వంత్ పలువురు స్టార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి టీజర్ నాలుగు సాంగ్స్ రిలీజ్ చేసి సినిమా పై భారీ అంచనాలు పెంచారు మూవీ మేకర్స్.l

Game chenger trailer

ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. గేమ్ చేంజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాదులోని ఏఎంబి మల్టీప్లెక్స్ లో నిర్వహించారు. సంధ్య థియేటర్ అల్లు అర్జున్ ఘటన నేపథ్యంలో పబ్లిక్ ఈవెంట్ చేయకుండా కేవలం మీడియా ఆధ్వర్యంలోనే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రాజమౌళి గెస్ట్ గా వచ్చారు. కడుపు నిండా వంద ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిపెడితే దానికి వచ్చే నష్టమేమీ లేదు అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ట్రైలర్ లో ఒక ముద్ద అన్నం అనే డైలాగ్ చాలా ఫేమస్ అయింది. రామ్ చరణ్ డబుల్ రోల్ లో అద్భుతంగా నటించాడు. ఈ సినిమా లో రాజకీయం, యాక్షన్ సీన్స్ హైలెట్ అని చెప్పొచ్చు. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చేసేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version