చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అరుదైన వన్యప్రాణుల పట్టివేత

-

తమిళనాడు: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం లో అరుదైన వన్య ప్రాణులను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. బ్యాంకాక్ ప్రయాణీకుడి వద్ద ప్రాణం తో ఉన్న వన్య ప్రాణులు గుర్తించారు కస్టమ్స్ అధికారులు. రెండు లగేజ్ బ్యాగ్ లలో 45 బాల్ ఫైతాన్స్, 3 అరుదైన జాతి కోతులు, 3 స్టార్ తాబేళ్ళు, 8 పాములను సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు.

ప్రయాణీకుడి పై వన్య ప్రాణి చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది కస్టమ్స్ బృందం. సీజ్ చేసిన వన్య ప్రాణులను తిరిగి బ్యాంకాక్ కు పంపించారు కస్టమ్స్ అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version