భర్త ఫ్రెండ్ తో రాసలీలలు, ఆ నగ్న వీడియోలు తీసి మరీ !

-

ఓ మహిళ ఢిల్లీలోని లక్ష్మీ నగర్ లో నివసిస్తుంటుంది. ఇక ఆమె భర్త నగల వ్యాపారి. ఎప్పుడూ ఆనందంగా ఉండే వీరి కుటుంబంలోకి అనుకోని అతిథిలా అడుగు పెట్టాడు ఆమె భర్త వాళ్ళ ఫ్రెండ్. ఆయనకు మహిళకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో ఒకరినొకరు ఉండలేనంతగా వీరు కలిసిపోయారు.

ఇక ఈ విషయం కాస్త తన భర్తకు తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయిన మహిళ, తన ప్రియుడితో కలిసి పారిపోయింది. అంతటితో ఆగకుండా తాను ఇంట్లో ఉన్న సమయంలో వాళ్ళ అత్తమ్మ, మామయ్యలకు సంబంధించిన నగ్న వీడియోలు రికార్డు చేసింది. అయితే నా గురించి ఎవరికైనా చెబితే నేను మీ అమ్మానాన్నల వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ తన భర్తను బెదిరించింది. ఇక ఏం చేయాలో అర్థం కాని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version