హైదరాబాద్ నా సెకండ్ హోమ్ : రష్మిక

-

టాలీవుడ్‌ హీరోయిన్ రష్మిక కర్ణాటక స్వంత రాష్టం అని అందరకీ తెలిసిందే. మొదట కన్నడ నుండి తెలుగుకు వచ్చి మెల్లిగా ఒక్కో సినిమా చేసుకుంటా పుష్ప సినిమా తో పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లి పొయింది. ఇక అమ్మడి చేతిలో ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉండగా, తాజాగా, రష్మిక తన లైఫ్ స్టైల్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో, ‘హైదరాబాద్ నా సెకండ్ హోమ్. అక్కడ బయటకు వెళ్లిన, సినిమాలకు, రెస్టారెంట్లకు, ఫ్రెండ్స్ ను కలవడానికి వెళ్ళినప్పుడు నార్మల్ గానే వెళ్తా. ఫేస్ కవర్ చేయను. ఎవరైనా నన్ను నువ్వు రష్మిక కదా అని అడిగితే, నేను కాదు అని చెప్పేస్తుంటా. అది వాళ్లు కూడా నమ్మేస్తుంటారు’ అని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version