నిన్న షాక్ ఇచ్చిన బంగారం, వెండి ధరలు ఈ రోజు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈ రోజు బంగారం ధరల లో ఎలాంటి మార్పులు లేకుండా.. నిలకడగా ఉంది. అలాగే వెండి ధర భారీ గా తగ్గింది. ప్రతి కిలో గ్రాము వెండి పై రూ. 300 వరకు తగ్గింది. అయితే ఇక దేశంలో రోజు రోజు కు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు.. కరోనా కేసులు పెరుగుతుండటం తో బంగారం, వెండి ధరల పై ప్రభావం చూపుతుందని తెలుస్తుంది. అందుకే నిన్న బంగారం వెండి ధరలు పెరిగాయని తెలుస్తుంది.
అయితే భవిష్యత్తు లో కూడా కేసులు పెరిగితే.. బంగారం, వెండి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే థర్డ్ వేవ్ వస్తుందన్న భయం తో ప్రజలు ఎవరూ కూడా బంగారం, వెండి అభరణాలను కొనుగోలు చేయడం లేదు. దీంతో వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే నేడు దేశ వ్యాప్తం గా ఉన్న ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దం..
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,950 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,040 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి ధర రూ. 66,500 గా ఉంది.
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,950 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,040 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి ధర రూ. 66,500 గా ఉంది
ఢిల్లీ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,100 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,390 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి ధర రూ. 61,600 గా ఉంది
ముంబాయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,840 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,840 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి ధర రూ. 61,600 గా ఉంది
కోల్‌కత్త లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,100 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,800 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి ధర రూ. 61,600 గా ఉంది
బెంగళూర్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,950 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,040 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి ధర రూ. 61,600 గా ఉంది