ఏపీ ఉద్యోగులకు జగన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు మళ్లీ పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే, ఏపీ ఉద్యోగులకు జగన్ గుడ్ న్యూస్ చెప్పింది.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక ఉద్యోగులు అడగకపోయినా.. రిటైర్మెంట్ వయసును 62 కు పెంచిన జగన్ సర్కార్.. ఈ పద్దతిని మరికొంత కాలం పాటు పొగడించుకునేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలోనే… ఉద్యోగుల పదవివిరమణ వయసు 62 నుండి 65కు పెంచేసింది జగన్ సర్కార్. దీనిపై కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.