బ్లాక్ డ్రెస్సులో ఘాటు అందాలు

-

రుహానీ శ‌ర్మ‌.. `చి!!ల!!‌సౌ` చిత్రంతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది. వ‌న్ డేలో జ‌రిగే క‌థ‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో త‌న‌దైన అభిన‌యాన్ని క‌న‌బ‌రిచి తొలి చూపులోనే టాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని క‌ట్టి‌‌ప‌డేసింది. త‌మిళ చిత్రం `క‌డైసి బెంచ్ కార్తీ‌` చిత్రంతో కెరీర్‌ని ప్రారంభించిన రుహానీ శ‌ర్మ `హిట్‌` మూవీతో త‌న ఖాతాలో సాలీడ్ హిట్‌ని వేసుకుంది. ప్ర‌స్తుతం `నూటొక్క జిల్లాల అంద‌గాడు`లో న‌టిస్తోంది.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని లోల‌న్‌లో పుట్టిన ఈ హాట్ బేబీకి సోష‌ల్ మీడియాలో ఫ్యాన్ బేస్ ఎక్కువే. నిత్యం హాట్ పిక్స్‌తో ఫ్యాన్స్‌కి ట‌చ్‌లో వుండే ఈ బుట్ట‌బొమ్మ తాజాగా ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసిన ఫొటోలు హీటెక్కిస్తున్నాయి. బ్లాక్ బ్రాలో అందాల్ని కనువిందు చేస్తున్న రుహానీ ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. బ్రాక్ థీమ్ డ్రెస్ కోడ్‌తో రుహానీ ఘాటు అందాల‌తో క‌వ్విస్తూ మెస్మ‌రైజ్ చేస్తోంది.  రుహానీ బ్లాక్ థీమ్‌తో ప్ర‌త్యేకంగా తీయించుకున్న ఫొటో షూట్‌కి సంబంధించిన పిక్స్ నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version