రుహానీ శ‌ర్మ‌ అందాల జాతర.. ఇట్స్ వెరీ హాట్ గురూ!

-

హిమాచల్ బ్యూటీ రుహాని శర్మ టాలీవుడ్ లో బిజీ నాయికగా మారుతుంది. పంజాబీ చిత్రాల్లో నటించి బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నించిన ఈ బ్యూటీ చివరికి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

చి.ల.సౌ చిత్రంతో టాలీవుడ్ లో ప్రవేశించింది. ‘డర్టీ హరి’ లాంటి బోల్డ్ మూవీ తో మరింత పాపులారిటీ పెంచుకుంది.

తెలుగు, తమిళంలోనూ బిజీ నాయికగా అవకాశాలు అందుకుంటుంది రుహాని. ఇటీవల ఇన్ స్టా వేదికగా వేడెక్కించే ఫోటోలను షేర్ చేస్తూ రుహనీ స్పీడ్ పెంచింది.

తాజాగా వైట్ రంగు డ్రెస్ లో పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పరువపు అందాలని ప్రదర్శిస్తూ కుర్రవాళ్ళ గుండెల్లో సెగ పెడుతుంది. మత్తెక్కించే కళ్ళతో, గ్లామర్ ని ఒలకబోస్తూ ఇన్స్టాగ్రామ్ అనుచరులకి ఐ ఫీస్ట్ అందించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version