రష్యా – ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ట్రై చేస్తున్నానని అంటున్నారు ఇంటర్నేషనల్ పీస్ మేకర్ కేఏ పాల్. యుద్ధాన్ని ఆపేందుకు చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రష్య- ఉక్రెయిన్ నేపథ్యంలో ఆయన కన్నీరు కార్చారు. రష్యా యుద్ధం ప్రారంభించిన రోజును బ్లాక్ డే గా ఆయన అభివర్ణించారు. ఇరాక్, లిబియా, సిరియా, ఆప్ఘనిస్తాన్ యుద్ధాలను నేను వ్యతిరేఖించా అని అన్నారు. వియత్నాం యుద్ధం నుంచి అమెరికా చాలా నేర్చుకుందని ఆయన అన్నారు.
ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ట్రై చేస్తున్నానని అంటున్న కేఏ పాల్
-