ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న మారణహోమాన్ని ప్రపంచం అంతా ఖండిస్తోంది. ముఖ్యంగా బుచా నగరంలో రష్యా దురాగతాలపై యూరప్ తో సహా అమెరికా, చైనా, భారత్ ఖండించాయి. బుచా నగరంలో వందల మంది సాధారణ ఉక్రెయిన్ పౌరులను అతి దారుణంగా చంపేయడం ప్రపంచాన్ని కలవరానికి గురిచేసింది. ఈ ఘటనపై చైనా విచారణకు డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆర్థిక ఆంక్షలతో రష్యాను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రపంచ దేశాలు మరిన్ని ఆంక్షలు విధిస్తున్నాయి.
రష్యాపై తీవ్ర ఆంక్షలు విధించిన యూఎస్, జీ7, ఈయూ
-