నన్ను మరచిపోతారేమో అని ఎప్పుడు భయపడతా: సమంత

-

నటి సమంత గురించి కొత్తగా చెప్పక్కర్లేదు సమంత అందరికీ సుపరిచితమే. సమంత సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ ని పంచుకుంటూ ఉంటుంది. చాలా పాత్రలో ప్రాధాన్యత లేకపోయినా కూడా నటించాను ఎందుకంటే ప్రతి పోస్టర్ పై నేను ఉండాలని అనుకున్నాను. కనుక అనుకున్నట్లే ఉన్నాను ప్రతి నెల నాకు ఒక సినిమా రిలీజ్ ఉండేది అలాంటప్పుడు మీరు నన్ను పట్టించుకోకుండా ఉండలేరు.

Samantha white dress

అందరూ ప్రతి నటిలో ఒక ఆలోచన క్రియేట్ చేస్తారు హీరోయిన్ అంటే కెరీర్ లైఫ్ తక్కువగా ఉంటుందని ఫిక్స్ అయిపోతారు. ఎక్కువ బ్రేక్స్ తీసుకోలేమని అంటారు. కంటికి కనబడకుండా పోతే ప్రేక్షకులు మమ్మల్ని మర్చిపోతారని అంటూ ఉంటారు. ఒకప్పుడు వరుస సినిమాలు చేసిన రోజులు గుర్తు చేసుకుని అందులో అన్ని తనకి నచ్చి చేయలేదని సమంత చెప్పింది. ప్రేక్షకుల కంటికి కనిపించకుండా పోతే నన్ను మర్చిపోతారేమో అన్న భయం నాలో ఎప్పుడూ ఉంటుంది అని సమంత చెప్పింది. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version