ఓటీటీ లోకి వచ్చేస్తున్న హారర్ సినిమా..!

-

థియేటర్లలోకి వచ్చే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమాలు నెలలోపే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. ఇంకో హారర్ మూవీ ఓటీటీ లోకి రావడానికి సిద్ధమయింది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ హారర్ సినిమా సైతాన్ డైరెక్టర్ వికాస్ తెచ్చిన ఈ సినిమాలో తమిళ స్టార్స్ జ్యోతిక అలానే మాధవన్ ప్రత్యేక పాత్రలు పోషించారు.

ఈ సినిమా మార్చి 8న రిలీజ్ అయింది హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా అందరికీ నచ్చింది దీంతో సినిమా ఏకంగా 200 గ్రాస్ ని రాబట్టింది. ఇప్పుడు ఓటిటిలోకి రావడానికి సైతాన్ సినిమా సిద్ధమైంది. మే మూడవ తేదీ నుండి సైతాన్ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. 8 వారాలకి ఈ సినిమా ఓటీటీలోకి రావడం విశేషం ఈ సినిమా కోసం మూవీ లవర్స్ అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు సైతాన్ సినిమా ఓటిటిలో ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version