షారుక్ ఖాన్ షాకింగ్ డెసిషన్..!!

-

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఒకప్పుడు బాలీవుడ్ ను నెంబర్ వన్ స్థానం లో వుండి ఎలాడు. ఇప్పుడు ఎన్ని సినిమాలు బోల్తా కొట్టడంతో హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మనవాళ్ళు బాహుబలి 1,2 KGF హిట్ల తో దూసుకు పోతుంటే ఈర్ష్య గా చూస్తున్నారు. ఇప్పుడు హిందీ వాళ్ల ని వదలి సౌత్ ఇండియా టాలెంట్ వైపు షారుక్ దృష్టి పెట్టాడు.

మిళ దర్శకుడు అట్లీ  దర్శకత్వంలో .. షారుఖ్ హీరోగా ‘జవాన్ అనే భారీ పాన్ ఇండియా చిత్రం షూటింగ్ జరుపుకుంటున్న  సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. జవాన్ గా షారుఖ్ ఇంటెన్స్ లుక్ అభిమానుల్ని మెప్పించింది. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ సినిమా కోసం అట్లీ కూడా చాలా జాగర్తలు తీసుకుంటున్నాడని అంటున్నారు.

షారుఖ్ ఖాన్ రేంజ్ ఎక్కడా తగ్గకుండా, బిగ్గెస్ట్ యాక్షన్ తో ఎంట్టైన్మెంట్ కూడా ఉండేలా చేస్తున్నాడట. ఇక షారుక్ ఖాన్ కూడా పఠాన్ టీజర్ విడుదల సందర్భంగా ఇక నుండి అన్నీ యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తానని చెప్పాడు. అలాగే తన దగ్గరకు వచ్చిన దర్శకులకు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాడట. తన ముందు బచ్చా గాళ్లుగా ఉన్న వారు తనకంటే ముందుకు వెళ్లి పోతుంటే తాను తట్టుకోలేక ఈ డెసిషన్ తీసుకున్నడని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయట.

Read more RELATED
Recommended to you

Exit mobile version