డీకే శివ కుమార్ తో మల్లారెడ్డి భేటీ..!

-

మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తనయుడు భద్ర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బెంగళూరు లోని డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ ని బెంగళూరు లో హోటల్ లో వీళ్ళందరూ కూడా కలిశారు మంతనాలు జరిపారు.

కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు మల్లారెడ్డి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది రేపు ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ ని మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కోరినట్లు తెలుస్తోంది అయితే ఇదంతా ఇలా ఉంటే డీకే శివకుమార్ తో మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ అవ్వడం ప్రస్తుతం సంచలనంగా మారింది అందరూ ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు మరి ఎటువంటి ఏ విషయాలు చర్చించుకోబోతున్నారనేది తెలీదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version