తెలుగు నాట సీనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. వెండితెరపైన రాముడిగా, శ్రీకృష్ణుడిగా, దుర్యోధనుడిగా ఇలా రకరకాల పౌరాణిక పాత్రలు పోషించి..తెలుగు వారి ఆరాధ్యుడయ్యారు.
ఎన్టీఆర్ సినిమాలో ఏఎన్ఆర్ స్థానంలో శోభన్ బాబు.. కారణం అన్నపూర్ణమ్మ..!
-