బీబీ నగర్ బీఆర్ఎస్ కి షాక్..!

-

యాదాద్రి జిల్లా బిబి నగర్ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది మండలం లో కీలక ప్రజా ప్రతినిధులు కారు పార్టీని విడిచిపెట్టి భువనగిరి ఎమ్మెల్యే కుంభం సమీక్షం లో హస్తం గూటికి చేరారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ స్థాయి సంఘం చైర్మన్ బీబీ నగర్ జడ్పిటిసి గోలీ ప్రణీత పింగళి రెడ్డి అలానే బీబీ నగర్ మాజీ సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి కాంగ్రెస్లో చేరారు గురువారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వీళ్ళకి కాంగ్రెస్ కండువా ని కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడటం జరిగింది. అను నిత్యం ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేస్తోంది కాంగ్రెస్ అని అన్నారు. పార్టీలో చేరిన వారిలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నారగోని మహేష్ గౌడ్ తో పాటు కొంతమంది కార్యకర్తలు, కాంగ్రెస్లో చేరారు సుర కంటి సత్తిరెడ్డి ఎంపిటిసి గోలి నరేంద్ర రెడ్డి తో సహా పలువురు పాల్గొన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version