సహజంగా సర్జరీ సమయంలో పేషంట్లు కాస్త కంగారు, ఆందోళనకు గురవ్వడం సహజం. కొంత మంది చిన్న సర్జరీలకు కూడా భావోద్వేగాలు అపుకోలేరు. కంగారుతో ఏడుస్తారు. అటువంటి సమయాల్లో పేషెంట్లకి ధైర్యం చెప్పి వారిని ఏం కాదని భరోసా ఇచ్చి మామూలు స్థితికి తీసుకురావాల్సిన బాధ్యత డాక్టర్లపై ఉంటుంది. అంతే కానీ ఆపరేషన్ సమయంలో ఏడ్చిందని ఎవరైనా బిల్లు వేస్తరా.? అయితే వింత బిల్లునే అమెరికాలో ఓ ఆస్పత్రి
సర్జరీ సమయంలో ఏడ్చినా బిల్లు వేస్తరా..అమెరికన్ ఆస్పత్రి వింత నిర్ణయం
-