సీక్రెట్ కోచ్ తో ప్రగ్యా ఏం చేస్తుందో తెలిస్తే షాక్..!

-

ప్రగ్యా జైస్వాల్ తెలుగులో పెద్దగా పరిచయం అవసరం లేదు. కంచే చిత్రంతో ట్రెడిషనల్ గర్ల్ గా ముద్ర వేసుకున్న ఈమె వాస్తవంలో అందుకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. బికినీలు, స్విమ్ సూట్లతో చెలరేగడం ప్రగ్యా హ్యాబిట్. ఇక ఇటీవల బాడీ హగ్గింగ్ డ్రెస్సులతో ప్రఖ్యాత సికె బ్రాండ్ కి ప్రచారం చేసింది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ని కూడా పెంచుకుంటుంది. ఇక ఇటీవల తన ఇంస్టాగ్రామ్ ఫీడ్ లో కొన్ని ఫోటోలు హెడ్ టర్నర్ గా నిలిచాయి అంటే అతిశయోక్తి కాదు. ఒకవైపు చీరలో ట్రెడిషనల్ గా కనిపిస్తూనే మరొకవైపు వైవిధ్యమైన డిజైనర్ లుక్కుతో మెరుస్తూ ఉంటుంది. ఇక తాజాగా మరొక కొత్త లుక్ 1 షేర్ చేసింది. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారుతుంది.

ప్రగ్యా జైస్వాల్ సాంప్రదాయ దుస్తులే కాదు పాశ్చాత్య దుస్తుల్లో కూడా తనను తాను ఎలివేట్ చేసుకునేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టదు. గతవారం పొట్టి స్లీవ్ లెస్ లెమన్ ఎల్లో డ్రెస్ లో కొన్ని ఫోటోలను షేర్ చేయగా అవి బాగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక తాజా లుక్ లో బ్లూ షేడ్ తో కూల్ దుస్తులను ప్రత్యేకంగా డిజైన్ చేసి ప్రగ్యా కోసం అందించారని తెలుస్తోంది. ఇది పూర్తిగా బాడీ హగ్గింగ్ లుక్ కావడంతో థైస్ సొగసుల ఎలివేషన్ హైలైట్ అయింది. ఇక అంతే కాదు ప్రగ్యా న్యూ లుక్ తో గత కొంతకాలంగా ఆశ్చర్యపరుస్తోంది. అయితే దీనికోసం కొన్ని నెలలపాటు సుశిక్షితుడైన కోచ్ సమయంలో మేకోవర్ కోసం శ్రమించింది.

రెగ్యులర్ జిమ్, యోగ , సాత్విక ఆహారంతో ఈ మార్పు సాధ్యమైంది అని, అయితే తన ఫిట్నెస్ వెనుక. ఈ కొత్త లుక్కు వెనుక ఉన్నది ఎవరో కూడా ప్రగ్యా తాజాగా రివీల్ చేసింది అతడి పేరు అమిత్ దాహియా.. జిమ్ లో సాధనం కోసం ప్రత్యేకంగా నియమించుకుంది. ఇక ఇతడి వల్లే ఈ ముద్దుగుమ్మ ఇంత అందంగా స్మార్ట్ లుక్ లోకి వచ్చిందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version