శ్రద్ధాదాస్ తగ్గడం లేదుగా… ఎద అందాలను చూపిస్తూ రచ్చచేస్తోంది.

-

సినిమాల్లో పెద్దగా ఛాన్సులు లేకున్నా.. తన అభిమానులకు అందాల విందు చేస్తోంది హాట్ బ్యూటీ శ్రద్ధాదాస్. అభిమానులకు తన అందచందాలు చూపించంలో ఏమాత్రం తగ్గడం లేదు ఈ ఆర్య బ్యూటీ. 

తాజాగా మరికొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో పెట్టింది. దీంతో అభిమానులు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. ఉబికి వస్తున్న ఎద అందాలతో కుర్రాళ్లను కవ్విస్తోంది. పింక్ షర్ట్ తీసేసి.. వైట్ బ్రాతో ఉన్న హాట్ ఫోటోలను షేర్ చేసింది.

2008లో తన సినీ కెరీర్ ప్రారంభించిన  శ్రద్దాదాస్ .. ‘సిద్దు ఫ్రం శ్రీకాకుళం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ‘ఆర్య2’లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. జగపతి బాబు సరసన ‘అధినేత’ సినిమాలో హీరోయిన్ గా చేసింది.

తెలుగు, కన్నడ, మళయాళం, బెంగాళీ, హిందీ సినిమాల్లో చేసినా.. ఎక్కడా ఒక్క భారీ హిట్ కూడా దక్కలేదు. దీంతో అడపాదడపా ఐటెం సాంగ్ లో చేస్తోంది. దీంతో కెరీర్ అనుకున్నంతగా సాగలేదు.

చివరి సారిగా ‘ఏక్ మినీ కథ’ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో యాక్ట్ చేస్తోంది శ్రద్ధా దాస్. తెలుగులో రెండు సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version