shraddha das : పబ్ లో డ్రింక్ చేస్తూ అల్లు అర్జున్ హీరోయిన్ రచ్చ

-

టాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ భామ పబ్ లో కాక్ టెయిల్ పార్టీ చేసుకుంటూ దిగిన ఫొటోలు షేర్ చేసింది. పబ్ లో డ్రింగ్స్ తాగుతూ.. స్పైసీ ఫుడ్ తింటూ రచ్చ చేసింది.

ఈ ఫొటోల్లో చాక్లెట్ కలర్ క్రాప్ టాప్, బ్లాక్ ప్యాంట్ లో శ్రద్ధా సందడి చేసింది. క్లీవేజ్ షోతో అక్కడ శ్రద్ధా టెంపరేచర్ రైజ్ చేసింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. శ్రద్ధా తన బోల్డ్ నెస్ తో నిద్రపట్టకుండా చేస్తోందని కామెంట్లు పెడుతున్నారు.

సినిమా ఛాన్సులు లేకపోవడంతో ఈ భామ అందాల ప్రదర్శన అంతా సోషల్ మీడియాలోనే చూపిస్తోంది. ఓవైపు బుల్లితెరపై షోస్ చేస్తూ.. మరోవైపు పార్టీలు చేసుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఈ మధ్య ఈ బ్యూటీ అందాల ప్రదర్శనకు హద్దులు చెరిపేస్తూ మరి గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా బోల్డ్ ఫొటోషూట్స్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version