Shraddha Das: అందాలతో పిచ్చెక్కించిన శ్రద్దా.. ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపిస్తూ రచ్చ రచ్చ

-

Shraddha Das: నటి శ్రద్దా దాస్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆర్య 2 నుంచి శ్రద్దా అందాలకు తెలుగు ప్రేక్షకులల్లో భారీ డిమాండ్‌ ఉంది. కానీ.. అందుకు అమ్మడికి అవకాశాలే పూర్తి గా అందడం లేదని చెప్పాలి. దీంతో ఈ అమ్మడు తన గ్లామర్‌నే నమ్ముకుంది.

అయిన సరైన అవకాశాలు మాత్రం ఈ అమ్మడికి అందని ద్రాక్ష అనే చెప్పాలి. రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో తన గ్లామర్ ఇమేజెస్ ను ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంది. అందాల విందులో తగ్గేదే లేదంటుంది ఈ భామ.

తన హాటెస్ట్ ఫోటోలతో నెటిజెన్ల మతులు పొగొడుతోంది. తాజాగా మరోసారి తన గ్లామర్ రుచి చూపింది శ్రద్దాదాస్. సారీ లో రచ్చ చేస్తోంది.

నడుము అందాలతో పరువాల విందు చేస్తోంది ఈ భామ. శ్రద్దాదాస్ అందాలకు ఫిదా అవుతున్నారు నెటిజన్లు. సూపర్ హాట్ అంటూ కామెంట్స్ చేస్తోంది. 35 ఏళ్లు వచ్చినా.. తనలో అందాలకు కొాదవలేదని నిరూపిస్తోంది శ్రద్ధాదాస్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version