పగటి కలలు కంటున్న ఇస్మార్ట్ బ్యూటీ.. అందుకేనా..?

-

నభా నటేష్.. నటించింది కొన్ని సినిమాలలో మాత్రమే అయినప్పటికీ తన క్లీవేజ్ షో తో ఎంతోమందిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక సినిమాలలో హాట్ రొమాన్స్ పండిస్తూ యువతను బాగా ఆకట్టుకున్న నభా నటేష్ పాపులారిటీ అయితే తెచ్చుకుంది.. కానీ అవకాశాలను మాత్రం తెచ్చుకోలేకపోవడం గమనార్హం.

ఇకపోతే ఈ అమ్మడు చేస్తున్న సినిమాలేవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఫలితాలను రాబట్టుకోలేకపోవడంతో దర్శక నిర్మాతలు కూడా ఈమెను లైట్ తీసుకున్నట్లు సమాచారం. ఇక మహేష్ బాబు బావ సుధీర్ బాబు నటించిన “నన్ను దోచుకుందువటే” సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన “ఇస్మార్ట్ శంకర్” సినిమాలో రామ్ పోతినేని తో కలిసి నటించి తన హాట్ లుక్స్ తో మరింత అలరించింది.

ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న నభా నటేష్ ఆ తర్వాత అవకాశాలు లేకపోవడం చాలా విషాదకరమని చెప్పాలి. ఇక సినిమాలలో అవకాశాలు లేకపోయినప్పటికీ హాట్ ఫోటోషూట్స్ తో అభిమానులను అలరిస్తూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూ ఉంది.

ఇక పోతే ఈమె అందాలకు ఎంతోమంది మంత్రముగ్ధులు అయితే అయ్యారు కానీ దర్శక నిర్మాతలు మాత్రం ఈమె అందాన్ని పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా తన హాట్ లుక్స్ లో మరొకసారి సోషల్ మీడియా ను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కింద క్యాప్షన్ గా మిడ్ డే డ్రీమింగ్ అని కామెంట్ కూడా చేసింది.

ఇక తాజాగా పెట్టిన ఈ పోస్ట్ కి నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇక అవకాశాలు లేక పగటి కలలు కంటూ కూర్చుంది అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇకపోతే అందం, అభినయం రెండూ ఉన్నా కూడా ఈమెకు సరైన అవకాశాలు లేక కలలకు పరిమితమైంది అంటూ పలువురు పలు రకాలుగా కామెంట్లు చేయడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version