పాక్ క్రికెటర్ పై ఊర్వశి రౌతాలే సంచలన ట్వీట్..ట్విట్టర్ లో ట్రెండింగ్ !

-

టీమ్​ఇండియా క్రికెటర్​ పంత్​ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశిరౌతేలా మధ్య కోల్డ్​ వార్​ సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడీ అమ్మడు.. పాక్​ యంగ్​ బౌలర్​తో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.

ఆ సంగతులు.. కొంతకాలం నుంచి టీమ్​ఇండియా క్రికెటర్​ పంత్​తో మాటల యుద్ధానికి దిగిన బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా.. ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూ ఉంది. అయితే, తాజాగా బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మరో సంచలనానికి తెరలేపింది.

తన ఇన్‌స్టాగ్రామ్‌లో నసీమ్ షా కు పుట్టినరోజు సందేశాన్ని పోస్ట్ చేసింది బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా. దీంతో ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇక ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు.. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా పై మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version