IPL 2024 : ఇవాళ చెన్నై వర్సెస్ గుజరాత్ మధ్య పోరు

-

Chennai Super Kings vs Gujarat Titans, 7th Match: ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నై లోని చిదంబరం స్టేడియంలో నిర్వహిస్తున్నారు. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ హాట్ ఫేవరెట్ గా ఉంది.

Chennai Super Kings vs Gujarat Titans, 7th Match

CSK XI: రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (c), అజింక్యా రహానే, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, MS ధోనీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహమాన్ [ప్రభావం: ముస్తాఫిజుర్ రహ్మాన్

 

గుజరాత్ టైటాన్స్ XI: శుభమాన్ గిల్ (సి), వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్ [ఇంపాక్ట్ సబ్: సాయి సుదర్శన్ కోసం మోహిత్ శర్మ]

Read more RELATED
Recommended to you

Exit mobile version