టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఇవాళ చివరి టీ20 జరుగనుంది. ఈ మ్యాచ్ ముంబైలని వాంఖాడే స్టేడియంలో జరుగనుంది. ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ ను డిస్నీ హాట్ స్టార్ లో చూడొచ్చు. పుణెలో జరిగిన నాలుగో మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. దీంతో ఇవాళ్టి మ్యాచ్ లో ప్రయోగాలకు ఛాన్సు ఉంది.
ఇండియా ప్రిడిక్టెడ్ XI: సంజు శాంసన్ (WK), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (C), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే/రమణదీప్ సింగ్/ధృవ్ జురెల్, రింకు సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్/హర్షిత్ రానా
ఇంగ్లాండ్ అంచనా వేసిన XI: ఫిల్ సాల్ట్ (WK), బెన్ డకెట్, జోస్ బట్లర్ (C), జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్