IND vs NZ : నేడే మొదటి వన్డే..టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

-

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది.టి20 series టీమిండియా గెలువగా ఇప్పుడు వన్డే సిరీస్ కోసం సన్నద్ధమైంది. ఇక ఈ మొదటి వన్డే మ్యాచ్ టాస్ ప్రక్రియ కాసేపటికి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన కివీస్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

India (Playing XI): Shikhar Dhawan(c), Shubman Gill, Rishabh Pant(w), Shreyas Iyer, Suryakumar Yadav, Sanju Samson, Washington Sundar, Shardul Thakur, Umran Malik, Arshdeep Singh, Yuzvendra Chahal

 

New Zealand (Playing XI): Finn Allen, Devon Conway, Kane Williamson(c), Tom Latham(w), Daryl Mitchell, Glenn Phillips, Mitchell Santner, Adam Milne, Matt Henry, Tim Southee, Lockie Ferguson

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version