IND VS ZIM : టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌

-

India vs Zimbabwe : నేడు పసికూన జింబాబ్వే జట్టుతో తలపడనుంది టీమిండియా. ఈ మ్యాచ్‌ మెల్బోర్న్ లోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్‌ లోటాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది భారత్‌. దీంతో జింబాబ్వే బౌలింగ్‌ చేయనుంది. ఇక ఇప్పటికే సూపర్‌ 12 లో 3 మ్యాచ్‌ లు గెలిచి… ఊపుపైన ఉన్న టీమిండియా.. ఇవాళ జింబాబ్వేపైన కూడా గెలవాలని ఆతృతగా ఉంది టీమిండియా. ఈ మ్యాచ్‌ లో టీమిండియా గెలిస్తే.. సెమీస్‌ కు ఎంటర్‌ కానుంది.

జింబాబ్వే (ప్లేయింగ్ XI): వెస్లీ మాధేవెరే, క్రెయిగ్ ఎర్విన్ (సి), రెగిస్ చకబ్వా (w), సీన్ విలియమ్స్, సికందర్ రజా, టోనీ మున్యోంగా, ర్యాన్ బర్ల్, టెండై చటారా, రిచర్డ్ నగరవ, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీ

భారత్ (ప్లేయింగ్ XI): KL రాహుల్, రోహిత్ శర్మ(c), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్(w), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

 

Read more RELATED
Recommended to you

Exit mobile version