IND VS WI :టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇండియా..జట్ల వివరాలు ఇవే

-

ఇవాళ ఇండియా, వెస్టిండీస్‌ జట్ల మధ్య చిట్ల చివరి వన్డే మ్యాచ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. ఇక ఈ మ్యాచ్‌ కు సంబంధించిన టాస్‌ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్‌ నెగ్గిన ఇండియా.. మొదట బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో వెస్టిండీస్‌ జట్టు.. బౌలింగ్‌ ఎంచుకుంది.  మొదటి రెండు వన్డేల్లోనూ విజయం సాధించిన ఇండియా ఎలాగైనా సిరీస్‌ ను క్లీన్‌ స్వీప్‌ చేయాలని చూస్తోంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షాయ్ హోప్(w), బ్రాండన్ కింగ్, డారెన్ బ్రావో, షమర్ బ్రూక్స్, నికోలస్ పూరన్(c), జాసన్ హోల్డర్, ఫాబియన్ అలెన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, హేడెన్ వాల్ష్, కెమర్ రోచ్

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(w), వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

Read more RELATED
Recommended to you

Exit mobile version