Mahendra Singh Dhoni as Chennai Super Kings captain: చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేతికి గాయం కావడంతో ఈ సీజన్ మొత్తానికి దూరం కానున్నారు.

దీంతో CSK సారథిగా ధోనీ పగ్గాలు చేపట్టనున్నట్లు ఆ జట్టు కోచ్ ఫ్లెమింగ్ ప్రకటించారు.
- చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని..
- రుతురాజ్ గైక్వాడ్ గాయం వల్ల ఈ సీజన్ మొత్తం కెప్టెన్ గా వ్యవహరించనున్న ధోని
బిగ్ బ్రేకింగ్..
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని..
రుతురాజ్ గైక్వాడ్ గాయం వల్ల ఈ సీజన్ మొత్తం కెప్టెన్ గా వ్యవహరించనున్న ధోని pic.twitter.com/Kmib3gwnD7
— BIG TV Breaking News (@bigtvtelugu) April 10, 2025