Ind Vs Nz: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న న్యూజిలాండ్‌.. బుమ్రా లేకుండానే టీమిండియా!

-

IND VS NZ: 3వ టెస్ట్‌ లో టాస్‌ నెగ్గిన న్యూజిలాండ్‌ మొదట బ్యాటింగ్‌ చేయనుంది. ఇవాళ్టి నుంచి న్యూజిలాండ్‌ వర్సెస్‌ టీమిండియా జట్ల మధ్య చిట్ట చివరి టెస్ట్‌ మ్యాచ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ ముంబైలోని వాంఖాడే స్టేడియంలో జరుగనుంది.

New Zealand opt to bat today

ఈ మేరకు న్యూజిలాండ్‌ , టీమిండియా ముంబైలోనే ఉండి ప్రాక్టీస్‌ కూడా చేసేస్తున్నాయి. అయితే.. ఇవాళ ఉదయం 9.30 గంటలకు న్యూజిలాండ్‌ వర్సెస్‌ టీమిండియా జట్ల మధ్య చిట్ట చివరి టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టాస్‌ నెగ్గిన న్యూజిలాండ్ జట్టు… మొదట బ్యాటింగ్‌ తీసుకుంది.

భారత్ (ప్లేయింగ్ XI) – రోహిత్ శర్మ (సి), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (WK), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్ (జాస్ప్రీట్ బుమ్రా కోసం) .

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI) – టామ్ లాథమ్ (సి), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (WK), గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి (మిచెల్ సాంట్నర్ కోసం), మాట్ హెన్రీ (టిమ్ సౌతీ కోసం) ), అజాజ్ పటేల్, విలియం ఓ’రూర్కే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version