కష్టాల్లో టీమిండియా.. రాహుల్, షమీని బోల్తా కొట్టించిన స్టార్క్..!

-

వన్డే వరల్డ్ కఫ్ 2023లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్ లో టీమిండియా బ్యాట్స్ మెన్స్ కాస్త తడబడ్డారు. తొలుత యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ తీవ్ర నిరాశపరచగా.. ఆ తరువాత రోహిత్, శ్రేయస్ అయ్యర్, కోహ్లీ, జడేజా, రాహుల్, షమీ, బుమ్రా ఇలా వరుసగా ఔట్ అయ్యారు. వీరిలో విరాట్ కోహ్లీ, కే.ఎల్.రాహుల్ కాస్త ఇన్నింగ్స్ ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే కోహ్లీ క్లీన్ బౌల్డ్ కావడంతో అందరూ షాక్ కి గురయ్యారు.

షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో బంతి మిడాన్ లో ఉన్న ఆడమ్ జంపా చేతికి బంతి వెళ్లింది. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అలాగే కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా విరాట్ కోహ్లీ షాక్ కి గురయ్యాడు. అప్పుడు హాఫ్ సెంచరీ చేసిన ఒక్కసారిగా బౌల్డ్ అయ్యే సరికి స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది. అదే సమయానికి సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చి సిక్స్ ల మోత మ్రోగిస్తాడుకుంటే.. జడేజా క్రీజులోకి వచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version