T20 World Cup 2024: టీమిండియా వికెట్‌ కీపర్‌ ఇతనే !

-

T20 World Cup 2024: టి20 వరల్డ్ కప్ కు సంబంధించి BCCI సెలెక్టర్లకు వికెట్ కీపర్ ఎంపిక తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ లో వికెట్ కీపర్లు ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, జితేష్ శర్మ, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, సంజు శాంసన్ రాణిస్తున్నారు.

Team india best wicket keeper for T20 World Cup 2024

వీరిలో రిషబ్ పంత్ ను WC కోసం ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తోంది. బ్యాకప్ గా సంజు శాంసన్, దినేష్ కార్తీక్ లలో ఒకరిని తీసుకొనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version