Sreemukhi : అందమైన కుందనాల బొమ్మ.. రాములమ్మ

-

చంద్రబింబంలాంటి తన అందంతో.. వెన్నెలలాంటి నవ్వుతో మాయ చేస్తూ ఉంటుంది శ్రీముఖి. ఈ పేరు వినగానే మనకు లౌడ్ స్పీకర్ మైండ్ లోకి వస్తుంది. శ్రీముఖి స్టేజ్ పై ఎంత ఉత్సాహంగా ఉంటుందో.. రియల్ లైఫ్ లోనూ అంతే ఎనర్జిటిక్ గా ఉంటుంది.

ప్రస్తుతం శ్రీముఖి  వరుస షోస్ చేస్తూ బుల్లితెరపై బిజీబిజీగా గడుపుతోంది. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటోంది. ఇక సోషల్ మీడియాలోనూ శ్రీముఖి చాలా యాక్టివ్. ఈ మధ్య బోల్డ్ ఔట్ ఫిట్స్ తో ఘాటు పోజులతో కుర్రాళ్లను మాయ చేస్తోంది.

ఇక తాజాగా ఈ బుల్లితెర రాములమ్మ ట్రెడిషనల్ డ్రెస్సులో సందడి చేసింది. ఎల్లో కలర్ లెహంగాలో శ్రీముఖి కుందనపు బొమ్మలా ఉంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అుతున్నాయి. అందమైన కుందనాల బొమ్మ రా.. మన రాములమ్మా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రీముఖి కీలక పాత్రలో నటిస్తోంది. మెహర్ రమేష్ ఈ  దర్శకుడు. ఈ చిత్రంలో శ్రీముఖి గ్లామర్ గా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version