IPL 2022 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్..జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా.. ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ vs సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య 17వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని Dr DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో మధ్యాహ్నం 03:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నిర్ణయంతో మొదట చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదట బ్యాటింగ్ కు దిగనుంది.

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా(సి), శివమ్ దూబే, ఎంఎస్ ధోని(w), డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, మహేశ్ తీక్షణ, ముఖేష్ చౌదరి

 

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (సి), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్ (w), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

Read more RELATED
Recommended to you

Exit mobile version