Big Breaking : కొడాలి నానికి ఆస్పత్రిలో సర్జరీ

-

Big Breaking : కొడాలి నానికి ఆస్పత్రిలో సర్జరీ అయింది. మాజీ మంత్రి కొడాలి నాని కిడ్నీలో రాళ్లు ఉండటంతో సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ అపోలో ఆసుపత్రి ఐసీయూలో ఉన్నారు కొడాలి నాని.

రెండు లేదా మూడు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతోంది. డిశ్చార్జ్ అయిన తర్వాత 15 రోజులు కొడాలి నాని బెడ్ రెస్ట్ తీసుకోనున్నారు. ఆ తర్వాత కొడాలి నాని కి లేజర్ సర్జరీ చేయనున్నారు వైద్యులు. ఈ మేరకు వైద్యులు కీలక ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version