కరోనా మహమ్మారి మరో మంత్రిని బలితీసుకుంది..తమిళనాడు వ్యవసాయశాఖ మంత్రి దొరైక్కన్ను కరోనా బారిపడి చికిత్స పొందుతూ కన్నుమూశారు..ఈ నెల 13న శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడ్డ మంత్రిని..వెంటనే ఆయనను విల్లుపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..ఆరోగ్యం మరింత మిషమించడంతో మెరుగైన చికిత్సకోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు..72 ఏళ్ల వయసున్న మంత్రి దొరైక్కన్ను కావేరి ఆస్పత్రిలో చేరి గత కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్నారు..ఆయనకు కరోనాతోపాటు ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యుల ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ..
మంత్రి వర్గంలో విషాదం..కరోనాతో వ్యవసాయశాఖ మంత్రి మృతి..!
-