ఇక.. ఇవాళ కూడా రెండు మ్యాచులు జరగనున్నాయి. దబాంగ్ ఢిల్లీ, జైపూర్ మధ్య ఒక మ్యాచ్ జరగనుండగా… గుజరాత్, పునేరి మధ్య మరో మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచులు కూడా పాట్నాలోనే జరగనున్నాయి.
ప్రొ కబడ్డీ 2019 ఏడో సీజన్ రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే 26 మ్యాచులు పూర్తయ్యాయి. పాట్నాలోని ఇండోర్ స్టేడియంలో నిన్న రెండు మ్యాచులు జరిగాయి. తమిళ్ తలైవాస్, హర్యానా స్టీలర్స్ మధ్య మొదటి పోరు జరగగా… ఈ పోరులో తమిళ్ తలైవాస్ జట్టు విజయం సాధించింది. హర్యానా స్టీలర్స్ ను 28- 35 తేడాతో ఓడించింది.
మరో మ్యాచ్ లో పాట్నా పైరేట్స్, పునేరీ పల్తాన్ మధ్య పోరు జరగగా… ఈ పోరులో పాట్నాను పునేరి పల్తాన్ జట్టు ఓడించింది. 20 – 41 తేడాతో పునేరి జట్టు గెలిచింది.
ఇక.. ఇవాళ కూడా రెండు మ్యాచులు జరగనున్నాయి. దబాంగ్ ఢిల్లీ, జైపూర్ మధ్య ఒక మ్యాచ్ జరగనుండగా… గుజరాత్, పునేరి మధ్య మరో మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచులు కూడా పాట్నాలోనే జరగనున్నాయి.
Tonight's #VIVOProKabaddi action had it all – a game that had us guessing till the end and one that was pure domination!
Here are some of the best ?? from #HARvCHE and #PATvPUN.
Watch Star Sports & Hotstar tomorrow for more action that'll make you say, #IsseToughKuchNahi! pic.twitter.com/99n161DcYq
— ProKabaddi (@ProKabaddi) August 4, 2019
Making a comeback ?
Making a ? comeback ?
Making a comeback like @PuneriPaltan! ?How impressive was this win effort by the Paltan to open their Season 7 account? pic.twitter.com/6kDNsLZlWw
— ProKabaddi (@ProKabaddi) August 4, 2019
It's always a game of Catch-Me-If-You-Can with the Record-Breaker, and defenders usually lose.
Pardeep Narwal is leading @PatnaPirates' fightback in #PATvPUN.
Keep watching #VIVOProKabaddi Season 7 as LIVE action continues on Star Sports and Hotstar. #IsseToughKuchNahi pic.twitter.com/bDeaEFHcEP
— ProKabaddi (@ProKabaddi) August 4, 2019
It's an uphill task for @PatnaPirates so far in #PATvPUN, and the Pirate Army are out in numbers to be the 8th man and spur their team on to victory!
Join your team's Fan Army NOW by clicking here: https://t.co/uKvP3ohxMP, and you could win a chance to meet your kabaddi heroes! pic.twitter.com/ZX8C8WQgSi
— ProKabaddi (@ProKabaddi) August 4, 2019
#IsseToughKuchNahi (def.) – @PuneriPaltan in #PATvPUN so far! ?
Who will stand up and deliver for @PatnaPirates?
All the answers coming your way, LIVE on Star Sports and Hotstar. #VIVOProKabaddi pic.twitter.com/HEOXpViD5X
— ProKabaddi (@ProKabaddi) August 4, 2019