టీచ‌ర్ బ‌రితెగింపు.. ఏకంగా విద్యార్థుల‌తోనే గ్రూప్ సెక్స్..!

-

టీచ‌ర్ అంటే.. విద్యార్థుల‌కు విద్యా బుద్దులే నెర్పించాలి. స‌మాజంలో ఎలా మెల‌గాలో విద్యార్థుల‌కు పాఠాలు చెప్పాలి. కానీ విద్యార్థుల‌ను లొంగ‌దీసుకుని.. ఏకంగా గ్రూప్ సెక్స్ చేసింది ఒక టీచ‌ర్. ఆమె చేసిన ప‌నికి యావ‌త్ స‌మాజ‌మే త‌ల దించుకుంటుంది. గురువుల‌ను దేవుళ్లుగా పోల్చే మ‌న దేశంలో ఇలాంటి దారుణమైన ఘ‌ట‌న జర‌గింది. కాగ త‌మిళ‌నాడులో మధురై లో నివాసం ఉంటున్న ఒక మ‌హిళా టీచ‌ర్ (40) ద‌గ్గ‌ర్లోని ఒక ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ప‌ని చేస్తుంది. భ‌ర్త నుంచి విడాకులు తీసుకున్న ఈ టీచ‌ర్.. గత కొద్ది రోజుల నుంచి ఓంట‌రిగానే ఉంటుంది.

అయితే ఈ మధ్య కాలంలోనే ఒక వ్యాపార వేత్త‌తో సంబంధం పెట్టుకుంది. ఈ వివాహేత‌ర సంబంధం స‌రిపోలేద‌న్న‌ట్టు.. మ‌రో కిర‌త‌క‌మైన ప‌నికి పూనుకుంది. త‌న పాఠ‌శాల‌లో చ‌దువుకునే ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌ను లొంగ‌దీసుకుంది. అందులో ఒక ఐదుగురు విద్యార్థుల‌ను ఇంటికి పిలిచి ఏకంగా గ్రూప్ సెక్స్ చేసింది. ఆ విద్యార్థులు అంద‌రూ కూడా 16 ఏళ్ల లోపే వ‌య‌స్సు ఉన్నావారే.

గ్రూప్ సెక్స్ చేయ‌డ‌మే కాకుండా.. తాను చేసిన ఘ‌న కార్యాన్ని వీడియో కూడా తీసింది. ఆ వీడియోను త‌న ప్రియుడికి పంపిచింది. ఆ ప్రియుడు త‌న స్నేహితుల‌కు పంపించాడు. ఇలా బ‌య‌ట వైర‌ల్ అవ‌డంతో ఆ టీచ‌ర్ ను పోలీసులు అరెస్టు చేసి పలు కేసులు న‌మోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version