క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయిన ఇంజినీర్ మృతి…!

-

ఈరోజుల్లో చాలామంది గుండెపోటు కారణంగా చనిపోతున్నారు వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులో కూడా గుండెపోటు వస్తోంది. గుండెపోటు కారణంగా మరణిస్తున్నారు. చివరికి చిన్న పిల్లలు కూడా హార్ట్ ఎటాక్ కారణంగా చనిపోవడం అనేది ఆందోళన కలిగిస్ట్పడి. ఒక వ్యక్తి క్రికెట్ ఆడుతూ మైదానంలోనే మరణించిన సంఘటన ఆదివారం నోయిడాలో చోటుచేసుకుంది. ఇంజనీర్ వికాస్ క్రికెట్ ఆడుతూ రన్ తీయడానికి ట్రై చేసాడు.

పిచ్ మీద కూలి పడిపోయాడు ఈ సంఘటనను చూసి ఆటగాళ్లు సహాయం చేయడానికి ట్రై చేశారు వెంటనే అతని ని హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి సిద్ధం అయ్యారు. అక్కడికి చేరుకునే లోపు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పోస్టుమార్టం నిమిత్తం చనిపోవడానికి కారణం గుండెపోటు అని చెప్పారు. వికాస్ కోవిడ్ బాధితుడు కానీ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాడు. తనని తాను ఫిట్గా ఉంచుకోవడానికి నోయిడాలో క్రికెట్ ఆడే వాడు గత కొన్నేళ్లుగా యువతలో గుండెపోటు కేసులు ఎక్కువైపోయాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version