తెలంగాణలో కరోనా కలవరం…! ఒక్కరోజులో 1213 కేసులు నమోదు..!

-

telangana covid 19 cases update
telangana covid 19 cases update

తెలంగాణలో తగ్గని కరోనా కేసుల సంఖ్య..! రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తుంది. ఇవాళ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఏకంగా 1213 కేసులు నమోదయ్యాయి. కేవలం జీహెచెఎంసీ పరిధిలోనే 998 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18570 కి చేరుకుంది. కాగా నేడు 987 మంది పేషంట్లు డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 9609. యాక్టివ్ కేసులు 9226. నేడు రాష్ట్రంలో 8 అంన్దీ కరోనాతో పోరాడుతూ చనిపోయారు కాగా మృతుల సంఖ్య 275 కు చేరుకుంది. ఒక్క జీహెచ్ఎంసీ ని అదుపు చేయగలిగితే రాష్ట్రం లో కరోనా ను దాదాపుగా కత్తైది చేసినట్టే అని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో 12 వందల కేసులు రావడంతో ఒక్కసారిగా అందరూ భయబ్రాంతులకు గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version