హైదరాబాద్: ఓ మంత్రి, అతని సోదరుడు శ్రీకాంత్‌గౌడ్‌ల నుంచి నుంచి తమకు ప్రాణహాని ఉందని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దంపతులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. మంత్రిపై 2018 ఎన్నికల సమయంలో ఓ కేసు విషయంలో దంపతులు సాక్షిగా ఉన్నారు. దీంతో తమపై కక్ష కట్టి మంత్రి, అతని సోదరుడు అక్రమ కేసులు పెట్టి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ మంత్రి సోదరుడి వేధింపులు.. మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
-