నకిలీ లిక్కర్ తయారీ ముఠా గుట్టురట్టు అయింది. సూర్యాపేటలో భారీగా కల్తీ లిక్కర్ ను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. పెద్ద మొత్తంలో లిక్కర్ తో పాటు తయారీ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ బ్రాండ్ల లేబుల్స్ వేసి మార్కెట్ లో సరఫరా చేశారు.

తయారు చేసిన లిక్కర్ ని గ్రామాల్లో ఉండే బెల్ట్ షాపులకు విక్రయించారు. ఈ తరుణంలోనే సూర్యాపేటలో భారీగా కల్తీ లిక్కర్ ను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు.