మహబూబాబాద్ జిల్లాలో కలకలం..పోలీస్ స్టేషన్ లోనే మందు పార్టీ జరిగింది. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే మందు పార్టీ చేసుకున్నారు పోలీసులు. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర పోలీస్ స్టేషన్ లో ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి మందు పార్టీ చేసుకున్నారు హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్.

పార్టీలు చేసుకుంటూ ఫిర్యాదుదారులకు అందుబాటులో లేని సిబ్బంది… తాగి రచ్చ చేస్తున్నారు. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే మందు పార్టీ చేసుకోవడంపై ఫైర్ అవుతున్నారు జనాలు. జిల్లా ఎస్పీ విచారణ చేసి పోలీస్ స్టేషన్ లో మందు పార్టీ చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజల డిమాండ్ చేస్తున్నారు.
ఏకంగా పోలీస్ స్టేషన్లోనే మందు పార్టీ చేసుకున్న పోలీసులు
మహాబూబాబాద్ జిల్లా పెద్ద వంగర పోలీస్ స్టేషన్లో ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి మందు పార్టీ చేసుకున్న హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్
పార్టీలు చేసుకుంటూ ఫిర్యాదుదారులకు అందుబాటులో లేని సిబ్బంది
జిల్లా ఎస్పీ విచారణ చేసి పోలీస్… pic.twitter.com/kWKoPYvYF3
— Telugu Scribe (@TeluguScribe) March 6, 2025