HYD: వినాయక చవితి వేడుకల్లో విషాదం…విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

-

HYD: వినాయక చవితి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఇవాళ ఉదయం పేట్ బషీరాబాద్ దూలపల్లిలో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పేట్ బషీరాబాద్ దూలపల్లిలో విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందాడు.

A young man died due to electric shock in Dulapalli, Pate Basheerabad

వినాయక మండపం ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నవీన్ చారీ (22) అనే యువకుడు మృతి చెందాడు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version